ఓటర్లు కాలక్షేపన చేయొద్దంటున్న పార్టీ నేతలు
WNP: పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామంలో మొదటి విడత ఎన్నికలు ముగియడానికి కాస్త సమయం ఉంది, ఓటర్లు అందరూ కాలక్షేపన చేయకుండా త్వరగా వెళ్లి ఓటు వేయాలంటూ పార్టీ అధికారులు ఓటర్లను హడావిడి చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇద్దరు ఇండిపెండెంట్ వ్యక్తులు, బరిలో దిగారు.12:00 వరకు 80% పోలేనట్టు అధికారులు వెల్లడించారు. ఇంకా 20% ఓటర్లు త్వరగా వచ్చి ఓటు హక్కును వినియేగించుకున్నారు.