ఎన్డీయేపై ప్రశాంత్ కిషోర్ తీవ్ర ఆరోపణలు

ఎన్డీయేపై ప్రశాంత్ కిషోర్ తీవ్ర ఆరోపణలు

NDA కూటమిపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తీవ్ర ఆరోపణలు చేశారు. దేశంలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేటాయించిన రూ.14వేల కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులను బీహార్ ఎన్నికల సమయంలో NDA దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు బీహార్‌లోని మహిళల ఖాతాల్లో వేసిన రూ.10 వేలు ఈ నిధుల నుంచి మళ్లించినవేనన్నారు.