సమగ్ర అభివృద్ధి ధ్యేయం: ఎమ్మెల్యే

సమగ్ర అభివృద్ధి ధ్యేయం: ఎమ్మెల్యే

MDK: మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధి ధ్యేయమని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ రాహుల్ రాజ్, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, అధికారులతో కలిసి వార్డులలో పర్యటించారు. అన్ని వార్డులలో పౌర సౌకర్యాలు పెంపొందించి మోడల్ మున్సిపాలిటీగా రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కమిషనర్ చంద్రపాల్, ప్రజలు పాల్గొన్నారు.