'ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి'

'ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి'

ADB: భీంపూర్ మండలంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ కోరారు. సోమవారం మండలంలోని పిప్పల్ కోటి వరద బాధితులతో కలిసి అదనపు కలెక్టర్ శ్యామల దేవికి వినతి పత్రం అందజేశారు. నష్టపరిహారం చెల్లించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఉన్నారు.