బిగ్‌బాష్ లీగ్‌లో సంచలనం
మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో సంచలనం నమోదైంది. 16 ఏళ్ల సిడ్నీ సిక్సర్స్ ఆల్‌రౌండర్ కావిమ్ బ్రే హ్యాట్రిక్ నమోదు చేసింది. దీంతో WBBLలో హ్యాట్రిక్ సాధించిన అతి పిన్నవయస్కురాలిగా నిలిచింది. కావిమ్‌కు ముందు WBBLలో ఆరుగురు హ్యాట్రిక్ సాధించారు. సిడ్నీ థండర్‌తో జరిగిన మ్యాచ్‌లో కావిమ్ ఈ ఘనత సాధించింది.