భారత జ‌ట్టు కెప్టెన్‌గా హైద‌రాబాద్ కుర్రాడు

భారత జ‌ట్టు కెప్టెన్‌గా హైద‌రాబాద్ కుర్రాడు

ఆఫ్గానిస్తాన్ అండర్-19 జట్టుతో జరగనున్న ముక్కోణపు సిరీస్‌కు బీసీసీఐ జట్లను ప్రకటించింది. భారత్-A జట్టుకు విహాన్ మల్హోత్రా సారథ్యం వహించనున్నాడు. భారత్-B జ‌ట్టు కెప్టెన్‌గా హైద‌రాబాద్ ప్లేయర్ ఆరోన్ జార్జ్ ఎంపికయ్యాడు. ఆరోన్ ఇటీవల ముగిసిన BCCI అండర్-19 టోర్నీ 'వినూ మన్కడ్ ట్రోఫీ'లో హైదరాబాద్ జట్టుకు సారథిగా ఉన్నాడు.