కొనసాగుతున్న వరద.. వన దుర్గమ్మ ఆలయ నిర్బంధం

కొనసాగుతున్న వరద.. వన దుర్గమ్మ ఆలయ నిర్బంధం

MDK: పాపన్నపేట మండలం ఏడుపాయల క్షేత్రం సన్నిధిలో మంగళవారం మంజీరా నది ఉప్పొంగుతోంది. గత ఐదు రోజుల నుంచి మూలవిరాట్ వనదుర్గ మాత ఆలయం నిర్బంధంలోనే ఉంది. దుర్గమ్మ ఉత్సవ విగ్రహానికి స్థానిక రాజగోపురంలో ఉంచి పూజలు నిర్వహిస్తున్నారు. ప్రధాన ఆలయం వైపు ఎవరిని వెళ్లనీయకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు.