విశాఖ జర్నలిస్టులు అవార్డులు

VSP: విశాఖలో సీనియర్ జర్నలిస్ట్ స్వర్గీయ పత్తి నాగేశ్వరరావు జయంతి సందర్భంగా కడలి పత్రిక సంపాదకులు కే. రాజేంద్రప్రసాద్‌కు గురువారం జర్నలిస్ట్ పత్తి నాగేశ్వరరావు అవార్డును అందజేశారు. వపా-గజపతి ట్రస్ట్ ఈ అవార్డును ఏర్పాటు చేసింది. ఇదే వేడుకలో కళారత్న సుంకర చలపతి రావుకు వపా-గజపతి అవార్డును కూడా అందజేశారు.