నిరంతర విద్యార్థిగా ఉండాలి

నిరంతర విద్యార్థిగా ఉండాలి

BHNG: భువనగిరి కోర్టులో శనివారం ఒకరోజు శిక్షణ తరగతులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే జయరాజు ప్రారంభించారు. అనంతరం ఐలు రాష్ట్ర అధ్యక్షులు కొల్లి సత్యనారాయణ మాట్లాడుతూ న్యాయవాదులు నిరంతర విద్యార్థిగా ఉండాలని ,చట్టాల పట్ల నిరంతరం అవగాహన చేసుకోవడం అవసరమని అన్నారు.