సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు

సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు

SGR: జిల్లాలోని 613 పంచాయతీలకు అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు. మొత్తం 271 స్థానాలు జనరల్‌కు కేటాయించగా అందులో 130 మహిళలకు, 141 పురుషులకు కేటాయించారు. బీసీలకు మొత్తం 1117కు పురుషులకు 65, మహిళలకు 52, ఎస్సీలో మొత్తం 126 స్థానాలకు పురుషులకు 70, మహిళలకు 56, ఎస్టీ కేటగిరీలో మొత్తం 18 స్థానాలకు పురుషులకు 12, మహిళలకు 6 స్థానాలు కేటాయించారు.