కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

AP: బెట్టింగ్ యాప్స్‌కి ప్రచారం చేసిన వాళ్లను జైల్లో పెట్టాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ డిమాండ్ చేశారు. ఇవాళ బెట్టింగ్ యాప్స్ కేసు రెండో కోర్టులో లిస్ట్ అయిందని, కానీ కోర్టుకు సెలవిచ్చారని అన్నారు. తనకు ఎక్కడ పేరు వస్తుందో అని, కోర్టుకు సెలవు ఇస్తున్నారని ఆరోపించారు. సుప్రీంలో ఈ కేసు విచారణ లిస్ట్ అయినా.. కోర్ట్ షట్ డౌన్ చేస్తున్నారని ఆరోపించారు.