కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం: ఎమ్మెల్యే

కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం: ఎమ్మెల్యే

NZB: కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని నిజామాబాద్ అర్బన్ MLA ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. ఆదాయం కోసం మద్యం అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. ఉద్యోగుల జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ట్వీట్ చేశారు.