మృతి చెందిన విద్యార్థుల వివరాలు ఇవే
నెల్లూరు మైపాడు బీచ్‌లో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మృతులు నారాయణరెడ్డి పేటకు చెందిన ఇంటర్ విద్యార్థులు హుమయూన్, తాజిన్, ఆదిల్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.