'తుని రైల్వే స్టేషన్‌లో మొదటి దశ పనులు పూర్తి'
KKD: తుని రైల్వే స్టేషన్ రూ. 19.13 కోట్లతో అమృత్ భారత్ పథకం కింద ఆధునీకరణ పనులు పూర్తి చేసుకుంది. మొదటి దశలో ఎయిర్‌పోర్ట్ తరహా వెయిటింగ్ హాల్స్, తాగునీరు, అత్యాధునిక టాయిలెట్స్ అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే మరో రూ. 23 కోట్లతో రెండో దశ పనులు కూడా పూర్తి చేయనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ పనులన్నీ పూర్తయితే తుని స్టేషన్ మరింత హైటెక్‌గా మారనుంది.