ప్రపంచానికి ఆర్థికమాంద్యం ముప్పు ఉంది: మోదీ

ప్రపంచానికి ఆర్థికమాంద్యం ముప్పు ఉంది: మోదీ

ఇరాన్‌లోని హర్మూజ్ జలసంధి నుంచి మరిన్ని నౌకలు భారత్‌కు వస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. 'రైల్వేల విద్యుదీకరణతో 180 కోట్ల డీజిల్ ఆదా చేస్తున్నాం. ప్రపంచానికి ఆర్థికమాంద్యం ముప్పు ఉంది. ఆ ప్రభావం భారత్‌పై పడకుండా చూస్తున్నాం. ఖరీఫ్ సీజన్‌లో రైతులకు డీజిల్ కొరత లేకుండా చూస్తాం. పవర్‌ప్లాంట్‌లకు కావాల్సినంత బొగ్గు నిల్వలు ఉన్నాయి' అని తెలిపారు.