కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్

కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్

HNK: నగరంలోని రెవెన్యూ కాలనీలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకను కనులపండువగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్- వరుణ్ రెడ్డి దంపతులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకుల వేదమంత్రాల మధ్య స్వామివారి కల్యాణాన్ని వైభవంగా జరిగింది. ఈ మహాఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.