VIDEO: మూసీసుందరీకరణ ప్రాజెక్టు బాధితుల పాదయాత్రలో పాల్గొన్న కేటీఆర్

VIDEO: మూసీసుందరీకరణ ప్రాజెక్టు బాధితుల పాదయాత్రలో పాల్గొన్న కేటీఆర్

HYD: హైదర్ షా కోట్‌లో మూసీసుందరీకరణ ప్రాజెక్టు బాధితుల పాదయాత్రలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గృహకల్ప నివాసితులతో ఆయన సంభాషించారు. ఒక్క ఇల్లు కూడా తీయకుండా అందరూ కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని, మూసీ బాధితుల పక్షాన 16 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామన్నారు.