ప్రమాదం.. టిప్పర్ డ్రైవర్ వివరాలివే
TG: మీర్జాగూడ ప్రమాదానికి గురైన టిప్పర్ డ్రైవర్ వివరాలను పోలీసులు గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన ఆకాష్ కాంబ్లే అని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన లచ్చానాయక్ దగ్గర పనిచేస్తున్నట్లు వెల్లడించారు. పటాన్‌చెరు క్రషర్ మిల్లు నుంచి వికారాబాద్‌కు కంకర తీసుకెళ్తున్నట్లు చెప్పారు. టిప్పర్ డ్రైవరే ప్రమాదానికి కారణమని అన్నారు.