విశాఖ జీవీఎంసీ 20 వసంతాల వేడుకలు

విశాఖ జీవీఎంసీ 20 వసంతాల వేడుకలు

VSP: విశాఖ జీవీఎంసీ ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధాన కార్యాలయంలో సోమవారం వేడుకలు జరిగాయి. మేయర్ పీలా శ్రీనివాసరావు 'విశాఖ ప్రగతి బంధు' అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర అభివృద్ధికి బాధ్యతగా సకాలంలో ఆస్తి పన్ను చెల్లించిన పన్నుదారులను ఆయన ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.