VIDEO: ఈదురుగాలులతో భారీ వర్షం

VIDEO: ఈదురుగాలులతో భారీ వర్షం

SKLM: జిల్లాలో గురువారం రాత్రి ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. శ్రీకాకుళం గుజరాతీపేట, ఎచ్చెర్ల తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. ఈ భారీ వర్షం కారణంగా రహదారులు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈదురుగాలులు బలంగా వీయడంతో విద్యుత్ సరఫరా సుమారు రెండు గంటల పాటు నిలిచిపోయింది.