VIDEO: మిద్దెపై నుంచి పడి యువకుడికి తీవ్ర గాయాలు

VIDEO: మిద్దెపై నుంచి పడి యువకుడికి తీవ్ర గాయాలు

అన్నమయ్య: ములకలచెరువు మండలంలో బుధవారం రాత్రి చౌడ సముద్రానికి చెందిన కే. శేషాద్రి(21) తన ఇంటి మిద్దె మెట్లు దిగుతుండగా కాలుజారి కింద పడిపోయాడు. కుటుంబసభ్యులు అతన్ని మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వైద్యులు మెరుగైన చికిత్స కోసం రుయా ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.