'అక్రమాలతో చంద్రబాబు వేలకోట్లు దోచుకున్నారు'

'అక్రమాలతో చంద్రబాబు వేలకోట్లు దోచుకున్నారు'

AP: సీఎం చంద్రబాబు అవినీతి, అక్రమాలతో వేలకోట్లు దోచుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'దీనిపై ఆధారాలతో సహా సీఐడీ కేసులు నమోదు చేసింది. అలాంటి కేసులన్నింటినీ ఇప్పుడు చంద్రబాబు మాఫీ చేసుకుంటున్నారు. అధికారులను బెదిరించి కేసులు విత్ డ్రా చేయిస్తున్నారు' అని పేర్కొన్నారు.