అంగన్వాడీ కేంద్రంలో పోషన్ పక్వాడ్ కార్యక్రమం

అంగన్వాడీ కేంద్రంలో పోషన్ పక్వాడ్ కార్యక్రమం

SRCL: కోనరావుపేట మండలం శివంగాల పల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం పోషణ పక్వాడు కార్యక్రమలను నిర్వహించారు. ఈ సందర్భంగా 0-6 సంవత్సరాల పిల్లలను పోషణ లోపం లేకుండ చెయ్యలాని, బరువు తక్కువ ఉన్న పిలలకు బాలమృతం ప్లస్ అందజేశారు. గర్భవతులు, బలింతలకు రక్తహినాత లెకుండ పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.