VIDEO: ఎంజీఎం ఆసుపత్రి వద్ద ఆటోలో డీజిల్ దొంగతనం

VIDEO: ఎంజీఎం ఆసుపత్రి వద్ద ఆటోలో డీజిల్ దొంగతనం

వరంగల్ పట్టణంలోని ఎంజీఎం ఆసుపత్రి ఓపీ బ్లాక్ సమీపంలో నిన్న రాత్రి పార్క్ చేసిన ఆటోలో డీజిల్ దొంగతనం జరిగింది. డ్రైవర్ ఇవాళ ఉదయం వచ్చి చూడగా నిన్న ఉదయమే ఫుల్ ట్యాంక్ చేయించిన డీజిల్ అంతా దొంగలు దోచుకెళ్లారని గుర్తించాడు. పార్కింగ్ ప్రదేశంలోనే దొంగతనం జరగడంతో డ్రైవర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఆసుపత్రి పరిసరాల్లో భద్రతా లోపంపై ప్రశ్నలు లేవనెత్తాయి.