VIDEO: ప్యారడైజ్ హోటల్లో పొగలు

VIDEO: ప్యారడైజ్ హోటల్లో పొగలు

HYD: సికింద్రాబాద్‌లో గల ప్యారడైజ్ హోటల్లో స్వల్ప అగ్ని ప్రమాదం జరగడంతో పొగలు వచ్చాయి. దీంతో హోటల్ లోపల ఉన్న కస్టమర్లు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. హోటల్ అంతర్భాగం నుంచి పొగలు రావటాన్ని గమనించిన వారు వెంటనే ఫైర్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్లు హోటల్ వద్దకు కొద్దిసేపటికి క్రితమే చేరుకున్నాయి.