మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ పట్టణ జైల్లో ఉన్న BRS నేత సంతోష్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి
★ మిడ్జిల్ కేజీబీవీ గురుకులంలో అ. కలెక్టర్ మధుసూదన్ తనిఖీలు
★ ఆర్టీసీని నష్టపరచాలని విపక్షాల కుట్ర చేస్తున్నాయి: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి
★ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద కట్టుదిట్టమైన భద్రత: ఎస్పీ జానకి