VIDEO: అగ్ని ప్రమాదంలో వరిగడ్డి దగ్ధం

VIDEO: అగ్ని ప్రమాదంలో వరిగడ్డి  దగ్ధం

ప్రకాశం: నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామ శివారు పొలాల్లో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు రూ.40,000 విలువైన వరిగడ్డి వాము దగ్ధమైందని రైతు తెలిపాడు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.