అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

NRPT: ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు డాక్టర్ బీ. ఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ ఛైర్మన్ సీత దయాకర్ రెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. సోమవారం అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని నారాయణపేటలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.