ఏలూరులో అత్యాచారం చేసిన వ్యక్తి అరెస్ట్: DSP

ఏలూరులో అత్యాచారం చేసిన వ్యక్తి అరెస్ట్: DSP

ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతిని అత్యాచారం చేసిన జగదీషన్ను అరెస్టు చేశామని DSP శ్రావణ్ కుమార్ శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. పాత అక్రమ సంబంధం ఉన్న ఓ మహిళను కలవడానికి వెళ్లిన జగదీష్, భవాని ఘర్షణకు దిగారు. ఘర్షణ పెరగడంతో అక్కడ ఉన్న యువతిని జగదీష్ అత్యాచారం చేశారన్నారు. జగదీష్ పై దాదాపు 10 కేసులు ఉన్నాయన్నారు