VIDEO: సుద్ధ ముక్కపై నవ్వుల రారాజు చార్లీ చాప్లిన్ ప్రతిమ

VIDEO: సుద్ధ ముక్కపై నవ్వుల రారాజు చార్లీ చాప్లిన్ ప్రతిమ

SRPT: కోదాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు నరేశ్ చారి మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నారు. నవ్వుల రారాజు చార్లీ చాప్లిన్ జయంతి సందర్భంగా ఆయన ప్రతిమను అంగుళం సుద్ధ ముక్కపై చెక్కి తన అభిమానాన్ని కళా నైపుణ్యాన్ని చాటుకున్నారు. నరేశ్ చారి గతంలో బియ్యం గింజలు, పెన్సిల్ మొనలపై, కళాఖండాలు సృష్టించి పలువురి మన్ననలు పొందారు.