HYDలో ఓటర్ల చెకింగ్ సర్వే షురూ..!
HYD నగరంలో ఓటర్ల చెకింగ్ సర్వే ప్రారంభమైంది. స్పెషల్ ఎంటెన్సివ్ రివిజన్ (SIR) పేరిట ఓటర్ లిస్టు ప్రకారంగా, ఓటర్లు ఆయా ప్రాంతాల్లో ఉంటున్నారా..? బ్రతికే ఉన్నారా..? ఇలాంటి పూర్తి వివరాలను అధికారులు నమోదు చేస్తున్నారు. షాహిన్ నగర్, సదాత్ నగర్ లాంటి ప్రాంతాల్లో సర్వే షురూ చేశారు. దీని ద్వారా ఫేక్ ఓటర్లకు చెక్ పెట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు.