VIDEO: నందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

VIDEO: నందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

నంద్యాల జిల్లాలోని ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో భక్తులు భక్తిశ్రద్ధలతో పల్లకీ సేవలో పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం దేవస్థానంలో శివపార్వతుల కల్యాణం నిర్వహించనున్నట్లు అభివృద్ధి కమిటీ సభ్యులు చలం బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.