అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

SKLM: పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో ఉన్న ఉత్తరాంధ్రల ఆరాధ్యదైవం శ్రీ నీలమణి దుర్గ అమ్మవారిని మాజీ ఎమ్మెల్యే, జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు కలమట వెంకటరమణ మూర్తి ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.