మన గ్రోమోర్ ఎరువుల కేంద్రం ఆకస్మిక తనిఖీ

మన గ్రోమోర్ ఎరువుల కేంద్రం ఆకస్మిక తనిఖీ

VZM: గంట్యాడ మండలంలోని కొటారబిల్లి జంక్షన్‌లో మన గ్రోమోర్ ఎరువుల కేంద్రాన్ని బుధవారం సాయంత్రం విజిలెన్స్ సీఐ అప్పలనాయుడు పలాస వ్యవసాయ శాఖ ఏడి రామారావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఎరువులు విత్తనాలు పురుగు మందులు నిల్వలు నిశితంగా పరిశీలించారు. కాలపరిమితి ముగిసిన 7:30 లక్షల విలువగల బయో స్టేమినస్ మందులు ఉత్తర్వులు వచ్చే వరకు విక్రయాలు జరపరాదన్నారు.