క్రికెటర్ ‌కరుణ కుమారికి ఘన సత్కారం

క్రికెటర్ ‌కరుణ కుమారికి ఘన సత్కారం

VSP: అంధుల మహిళా టీ20 వరల్డ్ కప్‌లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన విశాఖ అంధుల రెసిడెన్షియల్ విద్యార్థిని కరుణకుమారిని కలెక్టర్ హరేందిర ప్రసాద్ గురువారం ఘనంగా సత్కరించారు. జిల్లా పరిషత్ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు ఆమెను ఊరేగింపుగా తీసుకువచ్చి, సమావేశ మందిరంలో దుశ్సాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు.