షహీద్ దివస్.. ఎమ్మెల్యే కేక్ కటింగ్

షహీద్ దివస్.. ఎమ్మెల్యే కేక్ కటింగ్

E.G: దేశ స్వాతంత్య్ర సాధన కోసం చిన్న వయసులోనే ప్రాణాలను అర్పించి, ధైర్యంతో పోరాడిన విప్లవ వీరులు భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లు అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఆ మహనీయుల ఆశయాలను స్మరించుకుంటూ.. ఈ షహీద్ దివస్ సందర్భంగా నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు.