ఆరిలోవలో అంబేద్కర్ వర్ధంతి

ఆరిలోవలో అంబేద్కర్ వర్ధంతి

VSP: అంబేద్కర్ 70వ వర్ధంతి సందర్భంగా శనివారం ఆరిలోవ 11వ వార్డు అంబేద్కర్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నివాళులు అర్పించారు. అంబేద్కర్ రాజ్యాంగ శిల్పిఅని, బలహీన వర్గాల ఆశాజ్యోతి అని పేర్కొంటూ ఆయన మానవతా విలువలను యువత అనుసరించాలని సూచించారు.