ఈ నెల 23న వైసీపీ 'యువత పోరుబాట'

ఈ నెల 23న వైసీపీ 'యువత పోరుబాట'

SKLM: వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 23న 'యువత పోరుబాట' కార్యక్రమం నిర్వహిస్తామని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి కలెక్టర్‌కు వినతి పత్రం అందజేస్తామన్నారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో యువత పోరు పోస్టర్ ధర్మాన విడుదల చేశారు.