VIDEO: ఫిషింగ్ హార్బర్‌లో నూతన బోటు ప్రారంభం

VIDEO: ఫిషింగ్ హార్బర్‌లో నూతన బోటు ప్రారంభం

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో మత్స్యకారుల అభివృద్ధికి మరో అడుగు ముందుకుపడింది. మత్స్యకార యోజన కింద రూ.1 కోటి 20 లక్షల విలువ గల నూతన ఫిషింగ్ బోటును మత్స్యకార మహిళ పోలమ్మకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా బోటును నడిపి ప్రారంభించారు.