VIDEO: కాంగ్రెస్ నాయకుడిని తరిమికొట్టిన గ్రామస్తులు

VIDEO: కాంగ్రెస్ నాయకుడిని తరిమికొట్టిన గ్రామస్తులు

MNCL: సాధారణంగా చాలా చోట్ల రాజకీయ నాయకులు ఎన్నికలు వస్తే ఓటర్లకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటారు. ప్రజలు కూడా 'ఓటుకు నోటు' అన్నట్లు చూస్తారు. కానీ చెన్నూరు(M) బావురావ్ పేటలో ఒక కాంగ్రెస్ నాయకుడు సర్పంచ్ ఎన్నికల కోసం డబ్బులు ఇవ్వడానికి వస్తే, ప్రజలు అతడిని తరిమికొట్టారు. గ్రామంలో ఏనాడూ తమను పట్టించుకోకుండా, ఇవాళ ఓట్ల కోసం ఎందుకు వచ్చావు అంటూ మండిపడ్డారు.