ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
★ బయ్యారం పెద్ద చెరువులో చేపలను వదిలిన ఎమ్మెల్యే కోరం కనకయ్య
★ ప్రజా ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ప్రాధాన్యత: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
★ సామినేని రామారావు హంతకులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి: సీపీఎం జిల్లా సభ్యులు