'వరి కొయ్యల దహనం పర్యావరణానికి ముప్పు'

'వరి కొయ్యల దహనం పర్యావరణానికి ముప్పు'

SRPT: రైతులు వరి కొయ్యలను తగలబెట్టడం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈరోజు చివ్వెంల మండలంలోని రోళ్ల బండ తండాలో రైతులకు అవగాహన కల్పించారు. వరికొయ్యలు తగుల బెట్టడం వల్ల కలిగే నష్టాలను రైతులకు అవగాహన కల్పించారు. భూమి కలియ దున్నితే కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు.