కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
* SRCLలలో ఈనెల 29, 30న జరిగే 4వ మహాసభల కరపత్రాలు ఆవిష్కరణించిన CITU
* జిల్లా మీదుగా తిరుపతి వెళ్లే రైళ్లకు కోరుట్ల, జగిత్యాల స్టేషన్‌లలో హాల్టింగ్: రైల్వే అధికారులు
* జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించిన లోక్ అదాలత్‌లో 1,280 కేసులు పరిష్కారం: సీపీ గౌష్ ఆలం
* వేములవాడలోని బద్ది పోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తుల