ఎండిపోతున్న వేప చెట్లు.. అరిస్టమంటున్న ప్రజలు

ఎండిపోతున్న వేప చెట్లు.. అరిస్టమంటున్న ప్రజలు

కోనసీమ: జిల్లాలో గత కొన్ని రోజులుగా వేప చెట్లు ఎండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో వేప చెట్లను దేవతగా పూజిస్తారని, ఇలా ఎండి పోవడం అరిష్టమని స్థానికులు అంటున్నారు. ఏదైనా చీడ వలన ఎండిపోతున్నాయా, లేక పొల్యూషన్ వలన ఎండిపోతున్నాయా అని అంతు చిక్కడం లేదని అంటున్నారు. ఈ సమస్యకు ప్రధాన కారణం ఒక రకమైన ఫంగస్ అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.