అదనపు కలెక్టర్‌ను సన్మానించిన ఉద్యోగులు

JGL: జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రాజగౌడ్‌ను శనివారం జగిత్యాల జిల్లా నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు క్యారంగుల అరుణ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అదనపు కలెక్టర్ ఛాంబర్‌కు వెళ్లి పూల బొకేతో పాటు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యూ. నారాయణతో పాటు నజీమోద్దిన్, పాల్గొన్నారు.