కొమ్మాలపాడులో సర్వే ప్రారంభం

BPT: సంతమాగులూరు మండలంలోని కొమ్మలపాడు గ్రామపంచాయతీలో పంచాయతీ కార్యదర్శి తేజస్విని ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి తేజస్విని ఆధ్వర్యంలో స్వమిత్వ సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సచివాలయ సిబ్బంది గ్రామాలను ప్రతి ఇంటికి వెళ్లి కొలతలు వేస్తూ చిరునామాలను సేకరిస్తున్నారు. ఈ సర్వే ద్వారా గ్రామ కంఠంలో ఉన్న ఇళ్లు, స్థలాలను సర్వే చేస్తున్నామన్నారు.