రేవల్లి మండలానికి నూతన ఎంపీడీవోగా కీర్తన
WNP: రేవల్లి మండల పరిషత్ ఎంపీడీవోగా జల్లి కీర్తన మంగళవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. గత కొన్ని నెలలుగా ఇక్కడ శాశ్వత ఎంపీడీవో లేక ఇన్‌ఛార్జ్‌లతో కాలం నెట్టుకురాగ ఎట్టకేలకు శాశ్వత జిల్లా అధికారులు ఎంపీడీవోను కేటాయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు నేరుగా ఆటంకం లేకుండా తీసుకెళ్లేందుకు అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు.