ఉమ్మడి మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ కరాటే ఛాంపియన్షిప్ ట్రోఫీ విజేతను అభినందించిన MDK కలెక్టర్ రాహుల్
➢ వినాయక ఉత్సవాలపై సమీక్ష నిర్వహించిన ఎస్పీ MDK శ్రీనివాసరావు
➢  సిద్ధిపేట జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులు ఆందోళన
➢ మద్దూరులో లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన ఇంజనీరింగ్ కన్సల్టెంట్‌
➢ నిజాంపేటలో పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి