VIDEO: శిథిలవస్థకు చేరిన పశు వైద్య శిబిరం

WGL: వర్ధన్నపేట మండలం నల్లవెల్లి గ్రామంలోని పశు వైద్య భవనం శిథిలవస్థకు చేరింది. సోమవారం ఉదయం భవనంపై పెచ్చులు ఊడి కింద పడుతుండడంతో సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సరైన నిర్వహణ, నిధుల కొరతతో ఈ సమస్య తలెత్తిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.