గద్వాల సోమన్న 'చిరునవ్వు' పుస్తకావిష్కరణ

గద్వాల సోమన్న 'చిరునవ్వు' పుస్తకావిష్కరణ

KRNL: నందవరం మండలంలోని నాగలదిన్నె జడ్పీ పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న రాష్ట్రస్థాయి ఉగాది పురస్కార గ్రహీత, బాలబంధు గద్వాల సోమన్న విరచిత 93వ పుస్తకం 'చిరునవ్వు' పుస్తకావిష్కరణ గిద్దలూరులో ఘనంగా జరిగింది. సెయింట్ పాల్స్ విద్యా సంస్థల అధినేత గోనె ఆశీర్వాదం, వారి సతీమణి డీ. వైలెటమ్మ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.